Manikarnika Telugu Trailer Launch : Kangana attended the event and answered a few questions asked by the Telugu media. As expected, she looked lovely and proved that she knows how to carry any look with ease.
ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన మణికర్ణిక రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రానికి బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయేంద్ర ప్రసాద్, తమ్మారెడ్డి, ఆర్ నారాయణమూర్తి, మామిడి హరికృష్ణ పాల్గొన్నారు
#Manikarnika
#ManikarnikaTrailer
#KanganaRanaut
#VijayendraPrasad
#baahubali